అఆఇఈ
(అమ్మ ఆనందం ఇల్లు ఈతరం)
అఆఇఈ లేవు నా రాతలో
కాని నా జీవితంలో అవి నా ఓనామలు
అనుక్షణం నాకు ప్రేమ అందిస్తుంది
ప్రతి పని యందు నాకు అండగా ఉంటూ
‘అమ్మ’ గా ఆదరిస్తుంది...
విజయమైన పరాజయమైన
అవిశ్రాంతం నాకు ‘ఆనందం’ అందిస్తుంది...
అన్ని విషయాలలోను 'ఇల్లె' నా ప్రపంచంగా
ఉంటు అన్నింట నిలిచింది...
ప్రతి కథనం నాతో సాగే ఓ పాదంలా
'ఈతరం' తో పాటు నన్ను నడిపిస్తుంది
ఇట్లు
ప్రేమతో,
మీ... అఆఇఈ...
జయ హింద్...(PVGS)...
